ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర మేధావుల నుండి, బుద్ది జీవుల నుండీ కోరుతున్నది ఈ సోదరభావమే. మంచి మనసుతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టిన “సమాలోచన” అనకాపల్లి వారికి, సహకరించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక, ఉపాధి హక్కుల సాధన కమిటీ, సమాచార హక్కు ప్రచార ఐక్య వేదికలకు తెలంగాణ ప్రజలందరి తరఫునా హృదయపూర్వక కృతజ్ఞతలు.Raghunandan, Editor-TELANGANA UPADHYAYA
అగ్నికలం: షోయబుల్లాఖాన్ ప్రాణం నిలవడం కోసం పనిచేసేవాడు సగటు మనిషి పని కోసం ప్రాణం పెట్టేవాడు గొప్ప మనిషి చరిత్రలో స్థానం కోసం పాకులాడేవాడు స్వార్థపరుడు చరిత్రనే సృష్టించినవాడు మహనీయుడు ఆ గొప్ప మనిషి, మహానీయుడే . చరిత్ర మరిచిన అక్షర పిపాసి. తన రాతలతో రజాకార్లకు వాతలు పెట్టిన నిప్పు రవ్వ. జగం మరచిన గ్రేట్ జర్నలిస్ట్. ఒక తరం తప్పిదాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని క్షమిస్తూ తెలంగాణ కలం వీరుడికి చేతనైన నివాళి ఈ సిల్సిలా….
రవీంద్రనాధ టాగూరు దీనికి తెలుగు అనువాదం ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో, ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో, ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో, ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో, ఎక్కడా విరామమైన అన్వేషణ,పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో, తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు
THIS IS A VERY NICE SITE
ReplyDeleteఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర మేధావుల నుండి, బుద్ది జీవుల నుండీ కోరుతున్నది ఈ సోదరభావమే. మంచి మనసుతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టిన “సమాలోచన” అనకాపల్లి వారికి, సహకరించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక, ఉపాధి హక్కుల సాధన కమిటీ, సమాచార హక్కు ప్రచార ఐక్య వేదికలకు తెలంగాణ ప్రజలందరి తరఫునా హృదయపూర్వక కృతజ్ఞతలు.Raghunandan, Editor-TELANGANA UPADHYAYA
ReplyDeleteఅగ్నికలం: షోయబుల్లాఖాన్
ReplyDeleteప్రాణం నిలవడం కోసం పనిచేసేవాడు సగటు మనిషి
పని కోసం ప్రాణం పెట్టేవాడు గొప్ప మనిషి
చరిత్రలో స్థానం కోసం పాకులాడేవాడు స్వార్థపరుడు
చరిత్రనే సృష్టించినవాడు మహనీయుడు
ఆ గొప్ప మనిషి, మహానీయుడే . చరిత్ర మరిచిన అక్షర పిపాసి.
తన రాతలతో రజాకార్లకు వాతలు పెట్టిన నిప్పు రవ్వ. జగం మరచిన గ్రేట్ జర్నలిస్ట్.
ఒక తరం తప్పిదాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని క్షమిస్తూ తెలంగాణ కలం వీరుడికి చేతనైన నివాళి ఈ సిల్సిలా….
రవీంద్రనాధ టాగూరు
ReplyDeleteదీనికి తెలుగు అనువాదం
ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడా విరామమైన అన్వేషణ,పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు
Time makes us forget memories, but a few memories make us forget time; they make life worthwhile.Good Night-E.RAGHUNANDAN,APTF
ReplyDelete14f raddu Telangana sadhanaku toil mettu.Idi AP raddu porataniki prerana kavali. Lets march forward to achieve Telangana. Raghunandan,Tng Upadhyaya
ReplyDelete14f raddu Telangana sadhanaku toil mettu.Idi AP raddu porataniki prerana kavali. Lets march forward to achieve Telangana. Raghunandan,Tng Upadhyaya
ReplyDeleteIn history,wars4 land,wars4proprty,cattle,money,prestage,supramamacy,even4women hapnd.But d 1n only war4 self respect is TELANGANA.
ReplyDelete